ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెరెనా ఓటమి

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. అమెరికాకు చెందిన దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సెరెనా.. చెక్‌రిపబ్లిక్‌ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా చేతిలో ఓడిపోయింది. సెరెనాపై 4-6, 6-4, 5-7 తేడాతో ప్లిస్కోవా విజయం సాధించింది.

2,437 total views, 57 views today