సోమనాథ క్షేత్రం వంటగదిలో పేలిన సిలిండర్

నగరంలోని వనస్థలిపురంలో గల సోమనాథ క్షేత్రం వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడులో వంటగదితో పాటు ఆలయ సమీపంలోని 8 ఇళ్ల కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ఈ సందర్భంగా ఎగసి మంటల్లో చిక్కుకుని ఒకరు మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి.

2,045 total views, 55 views today