తుముకూరులో శివకుమార స్వామి అంత్యక్రియలు

ఆశేష జనవాహిని మధ్య శ్రీసిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి అంతిమయాత్ర నిర్వహించారు. శివకుమారస్వామి చివరి చూపు కోసం కన్నడ ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో తుముకూరు మఠంలో అశ్రునయనాలతో శివకుమార స్వామి అంత్యక్రియలు నిర్వహించారు.

2,039 total views, 58 views today