శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండడంతో భక్తులు వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. టైం స్లాట్ సర్వదర్శన౦, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

2,041 total views, 57 views today