పండుగను దృష్టిలో పెట్టుకుని 7 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. జనసాధారణ్ పేరుతో ఈ ప్రత్యేక రైళ్ళను ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌- విజయవాడ, సికింద్రాబాద్‌- విజయవాడ, తిరుపతి-కాకినాడ, విజయనగరం- విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు. కాగా… సాధారణ ప్రయాణికుల కోసం ప్రతి రైలులో 16 జనరల్‌ బోగీలను ఏర్పాటుచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

19 total views, 2 views today