తెలంగాణ ఎంసెట్‌ కన్వీనర్‌గా యాదయ్య

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో 2019-20 సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల కన్వీనర్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నియమించింది.

ఎంసెట్ కన్వీనర్‌గా యాదయ్య(జేఎన్టీయూ హెచ్)
ఈసెట్ కన్వీనర్‌గా గోవర్ధన్(జేఎన్టీయూ)
పీఈసెట్ కన్వీనర్‌గా వి.సత్యనారాయణ(ఎంజీయూ)
ఐసెట్ కన్వీనర్‌గా సీహెచ్ రాజేశం(కేయూ)
లాసెట్, పీజీ ఎల్‌సెట్ కన్వీనర్‌గా బీబీరెడ్డి(ఓయూ)
పీజీ ఈసెట్ కన్వీనర్‌గా ఎం.కుమార్(ఓయూ)
ఎడ్‌సెట్ కన్వీనర్‌గా టి.మృణాళిని(ఓయూ)

33 total views, 1 views today