అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో కాల్పులు

అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ నగరంలో ఈరోజు కాల్పుల జరిగాయి. టొర్రాన్స్‌లోని గబ్లే హౌజ్‌ బౌల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. కాల్పులో పలువురు చనిపోయి ఉంటారని అన్నారు.ఘటన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. సమీప ప్రాంతాలను సీజ్ చేశారు. కాల్పులు జరిగినప్పుడు అక్కడున్న వారు బార్‌లోకి పరుగులు పెట్టి ప్రాణాలు దక్కించుకున్నారు. బహుశా ఇద్దరు మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు.

67 total views, 12 views today