మరోమారు పొన్నాలకు నిరాశ

మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను సొంత పార్టీ మరోసారి నిరాశ పరిచింది . ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ 10 మంది అభ్యర్దులతో కూడిన రెండో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో కూడా పొన్నాల నిరాశేమిగిలింది. మొన్న 65 మంది, ఇవాళ 10 మంది పేర్లతో జాబితా విడుదల కాగా, మిగిలిన అన్ని స్థానాలకు ఈ సాయంత్రం మూడో జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. కనీసం ఈ జాబితాలోనైనా పొన్నాలకు చోటు దక్కుతుందో లేదో వేచి చేడాలి.

51 total views, 2 views today