చంద్రబాబు జీరో…. మోదీ హీరో- సోము వీర్రాజు

సీఎం చంద్రబాబును బీజేపీ నేత సోము వీర్రాజు ఎద్దేవాచేశారు. ప్రధాన మంత్రి మోదీ హీరో అయితే చంద్రబాబు జీరో అని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రంలో పాలన వదిలేసి దేశమంతా తిరుగుతున్నారని, రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. కేంద్ర నిధులతోనే ఏపీలో అభివృద్ధి పనులు చేస్తున్నారని సోము వీర్రాజు తెలిపారు.

28 total views, 1 views today