తెలంగాణలో రూ.64 కోట్లు, రూ. 4.58 లక్షల విలువైన మద్యం సీజ్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్రానికి ఇప్పటివరకు అక్రమంగా తరలివచ్చిన రూ.64 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. అలాగే రూ. 4.58 లక్షల విలువైన మద్యం సీజ్‌ చేసినట్లు చెప్పారు. వివిధ వర్గాల నుంచి 89 ఫిర్యాదు వచ్చాయని, వాటిలో 20 కేసులు పిరష్కారం అయ్యాయని ఈసీ తెలిపింది.

27 total views, 1 views today