చంద్రబాబును కలిసిన కేసీఆర్‌ అన్న కుమార్తె

ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ అన్న కుమార్తె కె.రమ్యారావు సమావేశమయ్యారు. గడిచిన మంగళవారం ఉండవల్లి వచ్చిన ఆమె తెలుగుదేశం అధినేతతో మాట్లాడారు. మర్యాదపూర్వకంగానే ఆమె సీఎంను కలిసినట్లు చెబుతున్నారు.

77 total views, 1 views today