కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇదే?

 

1. సిర్పూర్- రవి శ్రీనివాస్
2. మంచిర్యాల- ప్రేమ్‌సాగర్‌రావు
3. ఆదిలాబాద్- జి.సుజాత
4. ముధోల్ నారాయణరావు పటేల్
5. ఆర్మూర్ ఆకుల లలిత
6. బాన్సువాడ బాలరాజ్
7. నిజామాబాద్(యు) తెహర్బిన్ అమెదాన్
8. కోరుట్ల (టిడిపి)
9. రామగుండం (టిజెఎస్)
10.కరీంనగర్ పొన్నం ప్రభాకర్
11. సిరిసిల్ల కె.కె.ఎం రెడ్డి
12.హుస్నాబాద్ ప్రవీణ్‌రెడ్డి
13.సిద్ధిపేట్ (టిజెఎస్)
14.అంధోల్ దామోదర రాజ నర్సింహ
15.సంగారెడ్డి టి.జగ్గారెడ్డి
16.గజ్వేల్ వి.ప్రతాప్‌రెడ్డి
17.మేడ్చల్ కె.లకా్ష్మరెడ్డి
18.కూకట్‌పల్లి (టిడిపి)
19.ఎల్‌బి నగర్ సుధీర్‌రెడ్డి
20.శేర్‌లింగంపల్లి (టిడిపి)
21.వికారాబాద్ గడ్డం ప్రసాద్‌కుమార్
22.ముషీరాబాద్ అనీల్‌యాదవ్
23.ఖైరతాబాద్ (టిడిపి)
24. నాంపల్లి ఫిరోజ్‌ఖాన్
25.చార్మినార్ గౌస్
26.బహుదూర్‌పురా ఆయుబ్‌ఖాన్
27.కొడంగల్ రేవంత్‌రెడ్డి
28.జడ్చర్ల మల్లు రవి
29. వనపర్తి చెన్నారెడ్డి
30.నాగర్‌కర్నూల్ నాగం జనార్థన్‌రెడ్డి
31.షాద్‌నగర్ ప్రతాప్‌రెడ్డి
32.దేవరకొండ జగన్‌లాల్ నాయక్
33. హుజూర్‌నగర్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
34. నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
35. నకిరేకల్ పి.లింగయ్య
36.జనగాం పొన్నాల లక్ష్మయ్య
37.డోర్నకల్ ఆర్‌సి నాయక్
38.పరకాల కొండ సురేఖ
39 వర్ధన్నపేట (టిజెఎస్)
40.పినపాక రేగ కాంతారావు
41.పాలేరు పి.నాగేశ్వర్/ఉపేందర్
42.సత్తుపల్లి (టిడిపి)
43.భద్రాచలం (సిపిఐ)
44.చెన్నూర్ (టిజెఎస్)
45.అసీఫాబాద్ ఆత్రం సక్కు
46.బోధ్ సోయం బాబురావు
47.బోధన్ సుదర్శన్‌రెడ్డి
48.ఎల్లారెడ్డి (టిజెఎస్)
49.నిజామాబాద్(ఆర్) భూపతిరెడ్డి
50.జగిత్యాల్ జీవన్‌రెడ్డి
51.మంథని శ్రీధర్‌రావు
52.చొప్పదండి గుమ్మడిరావు
53.మానుకొండూరు ఆరేపల్లి మోహన్
54.మెదక్ అబ్దుల్ ముఖ్తార్
55.నర్సాపూర్ సునితా లకా్ష్మరెడ్డి
56.పటాన్‌చెరువు ……………….
57.మల్కాజిగిరి (టిజెఎస్)
58.ఉప్పల్ (టిడిపి)
59.మహేశ్వరం సబితాఇంద్రారెడ్డి
60.చేవెళ్ల రత్నం
61. తాండూర్ (టిజెఎస్)
62.మలక్‌పేట హర్షద్/కిషన్
63.జూబ్లిహిల్స్ విష్ణువర్థన్‌రెడ్డి
64.కార్వాన్ శంకర్‌సింగ్
65.చంద్రాయణగుట్ట అబ్డుల్ సత్తార్
66.సికింద్రాబాద్ (టిడిపి)
67.నారాయణపేట్ శివకుమార్ రెడ్డి
68.దేవరకద్ర (టిడిపి)
69. గద్వాల్ డికె.అరుణ
70.అచ్చంపేట వంశీకృష్ణ
71.కొల్లాపూర్ హర్షవర్ధన్‌రెడ్డి
72.నాగార్జున్ సాగర్ జానారెడ్డి
73.కోదాడ (టిడిపి)
74.మునుగోడు రాజగోపాల్‌రెడ్డి
75.తుంగతుర్తి అద్దంకి దయాకర్
76.ఘన్‌పూర్(స్టేషన్) విజయరామారావు/ రాయ్
77.మహబూబాబాద్ బలరామ్ నాయక్
78. వరంగల్ వెస్ట్ ఎన్ ఆర్ రెడ్డి
79.భూపాల్ పల్లి గండ్ర వెంకటరమణ రెడ్డి
80.ఇల్లెందు చీమల/ రాంచందర్
81.మధిర భట్టివిక్రమార్క
82.కొత్తగూడెం వి.వి రావు
83.బెల్లంపల్లి (సిపిఐ)
84.ఖానాపూర్ రమేశ్‌రాథోడ్
85.నిర్మల్ మహేశ్వరరెడ్డి
86.జుక్కల్ ……………..
87.కామారెడ్డి మహ్మద్‌ఆలీ షబ్బీర్
88. బాల్కొండ ఐరావత్ అనీల్
89.ధర్మపూరి (సిపిఐ)
90.పెద్దపల్లి సురేష్‌రెడ్డి
91.వేములవాడ ఆది శ్రీనివాస్
92.హుజురాబాద్ కౌశిక్‌రెడ్డి
93. నారాయణఖేడ్ డాక్టర్ సంజీవ్‌రెడ్డి
94. జహీరాబాద్ జె.గీత
95. దుబ్బాక విజయశాంతి
96.కుత్బుల్లాపూర్ కూన శ్రీశైలం గౌడ్
97.ఇబ్రహీంపట్నం క్యామ మల్లేష్
98. రాజేంద్రనగర్ (టిడిపి)
99. పరిగి రామ్మోహన్‌రెడ్డి
100.అంబర్‌పేట్ …………
101.సనత్‌నగర్ మర్రి శశిధర్‌రెడ్డి
102.గోషామహల్ ముఖేష్‌గౌడ్
103. యాకుత్‌పుర (ఎంబిటి)
104.సికింద్రాబాద్ (కంటోన్మెంట్ ) సర్వేసత్యనారాయణ
105. మహబూబ్‌నగర్ ఒబేదుల్లా కొత్వాల్
106.మక్తల్ (టిడిపి)
107.అలంపూర్ సంపత్‌కుమార్
108.కల్వకుర్తి వి.చందర్‌రెడ్డి
109.మిర్యాలగూడ (టిజెఎస్)
110.సూర్యాపేట డి.రెడ్డి/ఆర్.రెడ్డి
111.భువనగిరి కె.అనీల్‌రెడ్డి
112.ఆలేరు బిక్షమయ్యగౌడ్
113.పాలకుర్తి జె.రాఘవరెడ్డి
114.నర్సంపేట్ డి.మాధవరెడ్డి
115.వరంగల్(ఈస్ట్) (టిడిపి)
116.ములుగు డి.అనసూయ
117.ఖమ్మం రవిచంద్ర
118.వైరా (సిపిఐ)
119.అశ్వరావుపేట్ (టిడిపి)

కాంగ్రెస్‌కు 95, మిత్రపక్షాలకు 24

34 total views, 1 views today