మూడో జాబితా అభ్యర్థులను విడుదల చేసిన బిజెపి

మధ్యప్రదేశ్‌ ఆసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను బిజెపి ఈరోజు విడుదల చేసింది. ఇందులో 32 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇందులో కొత్తగా ఈపార్టీ సినియర్‌ నేత కైలాశ్‌ విజ§్‌ువర్గీయ కుమారుడు ఆకాశ్‌ విజ§్‌ువర్గీయ పేరును కూడా ఉంది. ఆయన రాష్టంలోని ఇండోర్‌-3నియోజక వర్గం నుండి పోటీ చేయనున్నారు. 230 ఆసెంబ్లీ స్థానాలు ఉన్న ఆరాష్ట్రంలో ఆపార్టీ ఇప్పటి మూడు దశల్లో 226 మంది పేర్లును తెలిపింది. ఇంకా నలుగురి పేర్లను ప్రకటించాల్సిం ఉంది.

25 total views, 1 views today