జగన్‌పై దాడి కేసు విచారణ రేపటికి వాయిదా: హైకోర్టు

వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌పై దాడి కేసుపై హైకోర్టు విచారణ నేడు జరిగింది. దాడి ఘటనపై జగన్‌, ఇతరులు మూడు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణార్హతపై కోర్టు రేపు విచారించనుంది. మంగళవారం లోపు సిట్‌ నివేరిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.

20 total views, 1 views today