ఎదుగుదల చూడలేక తనపై ఆరోపణలు చేస్తున్నారు: మంత్రి గంటా

అడిగిన వెంటనే సిట్‌ విచారణ జరిసించిన సిఎంకు మంత్రి గంటా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. భూకుంభకోణాలపై సిట్‌ నివేదిక క్లీన్‌చిట్‌ ఇచ్చిందని ఆయన అన్నారు. తన ఆస్తుల వివరాలు తెలిపేందుకు సిద్దంగా ఉన్నానన్నారు. తన ఎదుగుదల చూడలేక తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఏపికి అన్యాయం చేసిందని ఆయన తెలిపారు.

29 total views, 1 views today