ప్రత్యేకహోదాపై రాహుల్‌ స్పష్టమైన హామీ

ప్రధాని మోది పాలనను ప్రజలు ఇంక ఉపేక్షింలేకపోతున్నారని మంత్రి కళా వెంకట్రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..దేశ ప్రయోజనాలకోసం అన్ని పార్టీలను ఏకటాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుందని, బిజెపిరి గద్దె దించేందుకు కాంగ్రెస్‌తో కలిశామని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదాపై రాహుల్‌ స్పష్టమైన హామీ ఇచ్చారని కళా వెంకట్రావు తెలిపారు.

32 total views, 1 views today