వెలువడుతున్న మధ్యంతర ఎన్నికల ఫలితాలు

అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రతినిధుల సభలో విపక్ష డెమోక్రాట్లు తన సత్తా చాటారు. సెనేట్‌లో పాలక రిపబ్లికన్‌ పార్టీ మోజారిటీ సీట్లు సాధించింది. భారత సంతతికి చెందిన నలుగురు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రమీలా జయపాల్‌ 66 శాతం పాయింట్ల మోజార్టీతో గెలుపొందారు. ఇందులో రాజా కృష్ణమూర్తి రెండో సారి తిరిగి ఎన్నికయ్యారు. ఆయన ఇల్లినాయిస్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

67 total views, 1 views today