అత్యధిక పరుగులతో కోహ్లిని అధిగమించనున్న రోహిత్‌శర్మ

టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల రికార్డు కోహ్లి పేరు మీద ఉంది. ఆ రికార్డును అధిగమించేందుకు ఇవాళ విండీస్‌తో జరగబోయే రెండో టీ20కు రోహిత్‌ శర్మ సిద్దమవుతున్నాడు. ఆ రికార్డు సృష్టించేందుకు కేవలం 11 పరుగులు బాలెన్స్‌ ఉంది. కోహ్లి కేవలం 62 మ్యాచ్‌ల్లో మొత్తం 2102 పరుగులు చేస్తే, రోహిత్‌ 85 మ్యాచ్‌ల్లో 2092 పరుగులు చేశాడు. ఈ 11 పరుగులు ఈ రోజు మ్యాచ్‌లో ఈ కల నెరవేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

50 total views, 1 views today