కాంగ్రెస్‌ ముసుగులో చంద్రబాబు: జగదీశ్‌

కాంగ్రెస్‌ పార్టీ ముసుగు ధరించి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో చొరబడ్డారని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెలివి తక్కువ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ కొట్టుమిట్టాడుతోందని శనివారం సూర్యాపేటలో విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబుతో కాంగ్రెస్‌ పార్టీ జత కట్టడం దారుణమన్నారు.

23 total views, 1 views today