కేటీఆర్‌ ర్యాలీలో యువకుడు ఆత్మహత్యాయత్నం

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నూకల శ్రీరంగారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలంటూ యువకుడు ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

38 total views, 2 views today