7న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్‌ 7న దీపావళి ఆస్థానం జరగనుంది. 9న శ్రీ తిరుమల నంబి శాత్తుమొర, 12న శ్రీసేనై మొదలియార్‌ వర్ష తిరునక్షత్రం, 14న శ్రీవారికి పుష్పయోగ మహోత్సవం, శ్రీతిరుమంగై ఆళ్వార్‌ ఉత్సవం ఆరంభం, 15న శ్రీపూదత్తాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం, 20న కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీచక్రతీర్థ ముక్కోటి, 23న శ్రీతిరుమంగై ఆళ్వార్‌ శాత్తుమొర, 24న శ్రీతిరుప్పాణాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం తదితర పూజాధికాలు ఉంటాయని తితిదే తెలిపింది.

50 total views, 1 views today