రోజూ క్రాన్‌బెర్రీ తింటే గుండె సమస్యలు రావు.!

క్రాన్‌బెర్రీల్లో మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందించే ఎన్నో గుణాలు ఉంటాయి. క్రాన్‌బెర్రీలను తరచూ తినడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. క్రాన్‌బెర్రీలు చర్మ సంరక్షణకు ఎంతగానో పనికొస్తాయి. వీటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ఏజెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి.క్రాన్‌బెర్రీలలో ప్రొ ఆంథోసయనిడిన్స్ అనబడే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు నాశనమవుతాయి.

206 total views, 1 views today