ఎన్నారై పెళ్లి సంబంధాల‌పై ఎంతో ఆస‌క్తి

ఎలైట్‌ మ్యాట్రిమోనీ ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌ర్వే ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. భారత్‌లో అత్యధికంగా రిజిస్ట్రేష‌న్‌ చేసుకున్న టాప్‌ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎక్కువ మంది ఎన్నారై సంబంధాల‌పై శ్ర‌ద్ధ పెడుతున్నార‌ని స‌మాచారు. వివ‌రాలు న‌మోదు చేసుకునేవారిలో మహిళలు 31 శాతం, పురుషులు 69 శాతం ఉన్నారు. కొంతమంది యువతీ యువకులైతే పెద్దల అంగీకారం లేకపోయినా సొంత నిర్ణయాలతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కులాలు, గోత్రాలను పట్టించుకోడవం లేదని తెలుస్తోంది.

80 total views, 1 views today